తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దస్త్రం:Oggu katha kalaa kaarulu.JPG|thumb|right|డోలక్ ను వాయిస్తున్న వ్వక్తి ప్రక్కన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Oggu katha kalaa kaarulu.JPG|thumb|right|డోలక్ ను వాయిస్తున్న వ్వక్తి ప్రక్కన్ తాళం వేస్తున్న వ్వక్తిని చూడవచ్చు. ఇది వనస్థలి పురంలో తీసిన చిత్రం]]
రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా సంగీతములో మన సంగీతములో కల పలువిధములైన తాళములు కలవు.
 
"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు,మూడు గజములు మొదలగు కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నవి.
 
సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధృవతాళము,మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము , ఏక తాళము.
 
<!--
[[తాళాలు]] ఇదొక ప్రక్క వాద్య విశేషము. రెండు కంచు బిళ్ళలను ఒకదానిపై ఒక దానిని తాకించి శబ్దం చేస్తారు. ఇది పెద్ద సంగీప వాద్య పరికరము కాకున్న ఇది లేకుండ ఏ సంగీతము రక్తి కట్టదు. రాగాన్ని శృతి చేసుకోదానికి ఇది తప్పని సరి. తాళాల యొక్క ప్రాముఖ్యత అన్ని ఆవాయిద్య పరికరాలున్నప్పుడే. అదే విధంగా భజనలు చేసే వారికి ఇది తప్పని సరి వాద్యం. అలాగే సంగీతం నేరుచునే విధ్యార్తులు ఈ తాల గతుల ననుసరించి సంగీతం నేర్చుకుంటారు. నాట్యం చేసే వారు కూడ తాళం ఉపయోగిస్తారు.
-->
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు