తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీతం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
ఈ సప్త తాళములు వారము యొక్క సప్త దినములలో పుట్టినట్లును సప్త నక్షత్రములలో సప్త రంగులు కలవి యైనట్లును పూర్వీకులు వ్రాసిన శ్లోకముల వల్ల తెలియుచున్నవి. వీటి వివరణములు విస్తారముగా తెలుసుకుందాం.
==షడంగములు==
తాళమునకు ముఖ్యంగా ఆరు అంగములున్నవి. వాటికి షడంగములు అని పేరు.
# లఘువు
# దృతము
# అనుదృతము
# గురువు
# ప్లుతము
# కాకపాదము
ఈ ఆరు అంగములలో మొదటి అంగములో మొదటి మూడు అంగములు అయిన లఘువు,దృతము, అనుదృతము అనునవి మాత్రము పై ఏడు తాళములలో ఉపయోగింపబడుచున్నవి.
 
దృతము యొక్కయు అనుదృతము యొక్కయు అక్షర కాల నిర్ణయము నిర్ణయింపబడినది. అక్షర కాలమనగా ఒక్క హ్రస్వ అక్షరమును పలుకు కాలపరిమితి. దృతము రెండక్షరాల విలువ, అనుదృతము ఒక అక్షరము విలువ కలవిగా నిర్ణయించబడినవి. దృతము పూర్ణ సున్నగాను(౦), అనుదృతము అర్థ చంద్రాకృతి గాను (ں) సంకేతమున చూపబడుచున్నవి. తాలము వేయునపుడు దృతము, చేతితో ఒక దెబ్బయు, ఒక విసరుతోను, అనుదృతము చేతితో ఒక్క దెబ్బ మాత్రముతోనూ చూపబడును. చేతివిసరునకు "విసర్జితము" అని పేరు.
 
లఘువును ఒక చిన్న నిలువు గీతతో సంకేతము నందు చూపబడును. లఘువులో రెండు భాగములున్నవి.
# చేతితో ఒక దెబ్బ
# వ్రేళ్ళను ఎంచుట
==తాళమును వేయు పద్ధతి==
 
<!--
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు