"వీధి నాటకం" కూర్పుల మధ్య తేడాలు

1,322 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:వినోద కార్యక్రమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|left|మహాభారత నాటకాల సందర్బంగా పగటి పూట జరిగే ధుర్యోధన వధ నాటకాని తీర్చి దిద్దిన ధుర్యోధన మట్టి విగ్రహం. దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము]]
 
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్తం వీది నాటకాలు వేసే వారు. లేదా నాటకాలు వేసె వారిని రప్పించి ఆడించే వారు. ముఖ్యంగా భారతం లో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీది నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, బజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడ ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒకవేదికమీదఒక వేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు. వారి వేషధారణకు కావలసిన ఆభరణాలు, ఆయుదాలు, బట్టలు, తెరలు వంటి వస్తువులను అద్దెకిచ్చె కొన్ని అంగళ్ళూ చిన్న పట్టణాలలో ఉండేవి.రాను రాను పల్లెవాసులు ముఖాలకు రంగులేసుకునే కాలం పోయింది. ఆ నాటకాలలో పద్యాలు పాడడానికే ఎక్కువ ప్రాముక్యత వుండేది. ఒక పద్యానికి సుమారు పది నిముషాలు సమయం రాగం తీసేవారు. దాన్ని ప్రజలు కూడ మెచ్చుకునేవారు. ఇలాంటి నాటకాలు రాత్రులలో సుమారు పది గంటలకు మొదలై తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ముగిసేయి.
 
 
 
 
 
పల్లె ప్రజలే నాటకాలను నేర్చి ఆడే కాలం పోయి..... వృత్తి రీత్యా నాటకాలాడే వారిని పిలిపించి పల్లెల్లో నాటకాలాడించే వారు.
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|left|మహాభారత నాటకాల సందర్బంలో పగటి పూట జరిగే అర్జునుడు తపస్సు మాను ఎక్కుట అనేఘట్టాన్ని ప్రదర్శిసున్న కళాకారులు. మొగరాల గ్రామంలో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Bhima and duryodana.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్బంలో ధుర్యోధనుని వద ఘట్టం ప్రారంబానికి ముందుకు వస్తున్న భీమ, ధుర్యోధనుల వేష ధారులు. దామల చెరువులో తీసిన చిత్రం]]
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/856881" నుండి వెలికితీశారు