శత పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==గ్రైప్ వాటర్ తయారు చేయు విధానం==
ముందుగా రెండు కప్పుల నీళ్ళను వేడి చేయాలి. అందులో ఒక చెంచా శతపుష్ప గింజలు వేసి కలియబెట్టి దించాలి. ఐదు నిముషాల తర్వాత పొడి గుడ్డ లేదా టీ చిక్కంతో ఒక గిన్నెలోకి వడగట్టి చల్లార్చాలి. ఈ నీళ్ళను పసి పిల్లలకు పట్టించవచ్చును.
== వెలుపలి లింకులు ==
{{wiktionary|శతపుష్పము}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శత_పుష్పం" నుండి వెలికితీశారు