మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా,మూలకథనంకు ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి.ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని. మృణాళిని ఉన్నతవిద్యావేత్త.[[తెలుగు]],[[ఇంగ్లీషు]],మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ(M.A)పట్తభద్రురాలు.తెలుగులో పి.హెచ్.డి.చేసారు.వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొనిపత్ర సమర్పణచేశారు.వీరి రచనలలోకొన్ని;కోమలి గాంధారం(కథల సంపుటి),తాంబులం(సోషల్ సెటైర్),గుల్జార్ కథలు(అనువాదం),దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ(తెలుగు అనువాదం) మొదలైనవి.సాహిత్యం,మహిళా అధ్యయనం,మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం(2012 నాటికి)[[హైదరాబాద్]] లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా,కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''మాల్గుడి ''అనే వూరును కేంద్రంగా చేసుకొని,ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి.రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా,సంఘటనల,ఒక తన ఊహాలనుంచిపుట్టిన నగరం<ref name:మాల్గుడిhttp>http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF</ref>..రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం,దానిలోని వీథులవఋనన,అందులో కనిపించే జనులు ఎక్కడదైన చూదగల్మంటాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా]]}}
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు