మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==ఆర్.కె.నారాయణ్==
నారాయణ్ పూర్తిపేరూ'' రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి '''.జననం అక్టోబరు 10,1906 ,నాటి[[మద్రాసు]],నేటి [[చెన్నై]]లో జన్మించారు<ref>http://te.wikipedia.org/wiki/[%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D.%E0%B0%95%E0%B1%87._%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B1%8D]</ref>.కథలు,నవలలు రెండింటిని రచించడంలో సిద్దహస్తుడు.సాధారణంగా మిగతా రచయితల అభిప్రాయం ప్రకారం కథను వ్రాయడం నవల వ్రాయడంకన్న కష్టమైనది.నవల పెద్దదిగా వుండటంవలన కథనంను,పాత్రలను ,సన్నివేశాలను విపులంగా వర్ణించె వీలున్నది.కానికథను క్లుప్తంగా వ్యాయవలసి రావడం వలనప్రధానకథావస్తువును అతిజాగ్రత్తగా,ప్రాంరంభంనుండి ముగింపువరకు నడిపించవలసివుంటుంది.కాని నారాయణ్ అభిప్రాయం- కథకన్న నవల వ్రాయడం కష్టం.ఎందుకంటే కనీసం 60వేలనుండి లక్ష పదాలవరకు వ్రాయాలి తదనుగుణ్యంగా పాత్రలను ,సన్నివేశాలను,పరిసరాలను విస్తరిస్తూ,వ్రాయాలి.అతే కథయినచో వివరాలను సూచ్యప్రాయంగా చెబుతూ,ప్రధానవస్తువు,ముగింపు,ఈ రెండింటి పట్ల శ్రద్దవహిస్తే చాలంటాడు.
 
రచయిత గురించి మరింత సమాచారానికై ప్రధాన వ్యాసం;'''[[ఆర్.కే. నారాయణ్]] చదవండి.
పంక్తి 11:
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా,మూలకథనంకు ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి.ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని. మృణాళిని ఉన్నతవిద్యావేత్త.[[తెలుగు]],[[ఇంగ్లీషు]],మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ(M.A)పట్తభద్రురాలు.తెలుగులో పి.హెచ్.డి.చేసారు.వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొనిపత్ర సమర్పణచేశారు.వీరి రచనలలోకొన్ని;కోమలి గాంధారం(కథల సంపుటి),తాంబులం(సోషల్ సెటైర్),గుల్జార్ కథలు(అనువాదం),దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ(తెలుగు అనువాదం) మొదలైనవి.సాహిత్యం,మహిళా అధ్యయనం,మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం(2012 నాటికి)[[హైదరాబాద్]] లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా,కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''మాల్గుడి ''అనే వూరును కేంద్రంగా చేసుకొని,ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి.రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా,సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం<ref>http: //te.wikipedia.org/wiki/ [%E0%B0%AE%E0%B0%BE%E0% B0%B2%E0%B1%8D%E0%B0% 97%E0%B1%81% E0% B0%A1%E0%B0%BF]</ref>..రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం,దానిలోని వీథులవంటివి,అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను 1959 నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్.మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే,చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపతాన్ని చిత్రించి,అందులోని భారతదేశంలోని చిత్రపటంలో మాల్గుడీని కూడా చూపించింది(రచయిత తనముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు