సాంప్రదాయ వాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సాంప్రదాయ వాదం (ముఖ్యంగా [[ఏకేశ్వరవాదం]] పాటించే మతాలలో) మతపర విశ్వాసాలకి దోహద పడుతుంది. కొందరు సంప్రదాయవాదులు ప్రస్తుత స్థితిగతులను నిలబెట్టడానికి కొమ్ముకాస్తే, మిగిలినవారు ఒకప్పటి పాత పద్ధతులకు వెనెక్కివెళ్ళడం మంచిదని వాదిస్తారు. [[ఇంగ్లాండు]] లో పుట్టుకొచ్చిన సాంప్రదాయకపక్ష్హం ధనిక-పేద వర్గాలమధ్య ప్రజాస్వామ్య బద్ధమైన, మెఱుగైన సహకారాన్ని పెంపొందించే శ్రేయోరాజ్యాన్ని ఆశిస్తే, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని సాంప్రదాయవాదులు శ్రేయోరాజ్యాన్ని శంకిస్తూ వ్యాపార ప్రపంచానికి మొగ్గుచూపే వర్గంగా రూపుదిద్దుకున్నారు.
 
==సంప్రదింపులు==
==References==
{{reflist}}
 
==ఇతర పుటలు==
==Other pages==
*[[Conservative]]
*[[Political economy]]
"https://te.wikipedia.org/wiki/సాంప్రదాయ_వాదం" నుండి వెలికితీశారు