మానవుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 161 interwiki links, now provided by Wikidata on d:q5 (translate me) |
|||
పంక్తి 24:
శాస్త్రీయపరంగా మానవ పరిణామము [[హోమో]] ప్రజాతితో ముడిపడి ఉంది. అయినా కొన్నిసార్లు [[హోమినిడే|హోమినిడ్లు]] మరియు [[హోమినినే|హోమినిన్ల]] అధ్యయనం కూడా చేస్తారు. ఆధునిక మానవుడు ''హోమో సేపియెన్స్''గా నిర్వచించబడినాడు. ఈ జాతిలోనూ ''హోమో సేపియెన్స్ సేపియెన్స్'' అనబడే ఉపజాతిగా ఇప్పటి మానవుడు వర్గీకరించబడ్డాడు. అదే జాతిలోని ''హోమో సేపియెన్స్ ఇడాల్టు'' (పెద్ద తెలివైన మనిషి అని అర్దం వస్తుంది) అనే ఉపజాతి అంతరించిపోయింది.<ref>[http://www.anth.ucsb.edu/projects/human/# Human evolution: the fossil evidence in 3D], by Philip L. Walker and Edward H. Hagen, Dept of Anthropology, University of California, Santa Barbara, retrieved [[April 5]], [[2005]].</ref> ఆధునిక మానవుని శిలాజాలు ఆఫ్రికాలో 1,30,000 క్రితం నాటివి లభిస్తాయి.<ref>[http://www.mnh.si.edu/anthro/humanorigins/ha/sap.htm Human Ancestors Hall: ''Homo Sapiens''] - URL retrieved [[October 13]], [[2006]]</ref><ref>{{cite journal |author=Alemseged Z, Coppens Y, Geraads D |title=Hominid cranium from Omo: Description and taxonomy of Omo-323-1976-896 |journal=Am J Phys Anthropol |volume=117 |issue=2 |pages=103-12 |year=2002 |id=PMID 11815945}}</ref>
[[బొనోబో]] లేదా [[పిగ్మీ చింపాంజీ]] (''పాన్ పనిస్కస్'') మరియు [[చింపాంజీ]](''పాన్ ట్రోగ్లోడైట్స్'') అనబడే పాన్ ప్రజాతికి చెందిన ఈ రెండు జాతులు ''హోమో సేపియన్స్''తో అతి దగ్గర సంబంధం కలిగి ప్రస్తుతము నివసిస్తున్న జాతులు. ఈ జాతులు పరిణామక్రమంలో ఒకే పూర్వీకుడిని కలిగి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సంఘజీవనంలో కనిపిస్తుంది
== మూలాలు ==
|