మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==ఆర్.కె.నారాయణ్==
నారాయణ్ పూర్తిపేరూ'' రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి '''.జననం అక్టోబరు 10,1906 ,నాటి[[మద్రాసు]],నేటి [[చెన్నై]]లో జన్మించారు<ref>http://te.wikipedia.org/wiki/[%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D.%E0%B0%95%E0%B1%87._%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B1%8D]</ref>.కథలు,నవలలు రెండింటిని రచించడంలో సిద్దహస్తుడు.సాధారణంగా మిగతా రచయితల అభిప్రాయం ప్రకారం కథను వ్రాయడం నవల వ్రాయడంకన్న కష్టమైనది.నవల పెద్దదిగా వుండటంవలన కథనంను,పాత్రలను ,సన్నివేశాలను విపులంగా వర్ణించె వీలున్నది.కానికథను క్లుప్తంగా వ్యాయవలసి రావడం వలనప్రధానకథావస్తువును అతిజాగ్రత్తగా,ప్రాంరంభంనుండి ముగింపువరకు నడిపించవలసివుంటుంది.కాని నారాయణ్ అభిప్రాయం- కథకన్న నవల వ్రాయడం కష్టం.ఎందుకంటే కనీసం 60వేలనుండి లక్ష పదాలవరకు వ్రాయాలి తదనుగుణ్యంగా పాత్రలను ,సన్నివేశాలను,పరిసరాలను విస్తరిస్తూ,వ్రాయాలి.అతే కథయినచో వివరాలను సూచ్యప్రాయంగా చెబుతూ,ప్రధానవస్తువు,ముగింపు,ఈ రెండింటి పట్ల శ్రద్దవహిస్తే చాలంటాడు.ఆర్.కె.నారయణ్ అంగ్లంలో వ్తాసిన ఈచిన్నకథల(short stories)కథాసంకలము మొదట 1943 లో '''ఇండియన్ థాట్ పబ్లికేసన్ '''ద్వారా ప్రచురితమైనది.1982 లో విదేశాలలో పునర్ముద్రణ పొందినది,ఇందులో 19 కొత్త కథలను చేర్చడం జరిగినది<ref>{{cite news|url=http://pqasb.pqarchiver.com/projo/access/604934571.html?dids=604934571:604934571&FMT= ABS&FMTS=ABS:FT&type=current&d ate=Sep+01%2C+ 1985&author=PEDRO+BEADE+Special+to+the+Journal-Bulletin&pub= The+Providence+ Journal&desc=Ambiguities+on+parade+ In+R.+K.+Narayan% 27s+ stories%2C+people+can+be+animals+and+vice+versa&pqatl=google|title=Ambiguities on parade In R. K. Narayan's stories, people can be animals and vice versa |date=September 1, 1985|publisher=[[Providence Journal]]|accessdate=2009-08-30 | first=Pedro | last=Beade}}</ref>.
 
రచయిత గురించి మరింత సమాచారానికై ప్రధాన వ్యాసం;'''[[ఆర్.కే. నారాయణ్]] చదవండి.
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు