మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కన్నడ కథాసాహిత్య అనువాద పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా,మూలకథనంకు ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి.ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని. మృణాళిని ఉన్నతవిద్యావేత్త.[[తెలుగు]],[[ఇంగ్లీషు]],మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ(M.A)పట్తభద్రురాలు.తెలుగులో పి.హెచ్.డి.చేసారు.వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొనిపత్ర సమర్పణచేశారు.వీరి రచనలలోకొన్ని;కోమలి గాంధారం(కథల సంపుటి),తాంబులం(సోషల్ సెటైర్),గుల్జార్ కథలు(అనువాదం),దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ(తెలుగు అనువాదం) మొదలైనవి.సాహిత్యం,మహిళా అధ్యయనం,మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం(2012 నాటికి)[[హైదరాబాద్]] లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా,కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''[[మాల్గుడి]] ''అనే వూరును కేంద్రంగా చేసుకొని,ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి.రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా,సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం<ref>http://te.wikipedia.org/wiki/[%E0%B0%AE%E0%B0%BE%E0% B0%B2%E0%B1%8D%E0%B0% 97%E0%B1%81% E0% B0%A1%E0%B0%BF]</ref>..రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం,దానిలోని వీథులవంటివి,అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను 1959 నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్.మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే,చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపతాన్నిసాహిత్యపత్రాన్ని చిత్రించి,అందులోని భారతదేశంలోని చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించింది(రచయిత తనముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు).కొందరు పాఠకులఉహాగాన ప్రకారం,తముళనాడులోనీతమిళనాడులోనీ [[కోయంబత్తూరు]] కావొచ్చునని.కర్నాటకలోని '''లాల్గూడి '''యే మాల్గుడియని కొందరి భావన.
 
ఆచార్య సి.మృణాళిని అనువాదంచేసిన ,ఆర్కె,నారాయణ్ విరచితమైన ఈ పుస్తకంలో మొత్తం 32 కథలున్నాయి.అందులో మొదటి 16 కథలు '''జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు ''' సంకలమునుండి,మరో ఎనిమిది కథలు '''లాలీరోడ్ '''సంకలమునుండి,చివరి ఎనిమిది కథలు '''అనంతర కథలు '''కథలసంకలమునుండికథల సంకలమునుండి తెలుగులోకి అనువాదమొనర్చబడినవి.
 
'''అనువాదపుసక్తములోని కథలు '''
1.జ్యోతిష్యుడి జీవితంలో ఒకరోజు,2.తప్పిపోయిన ఉత్తరం,3.వైద్యుడిమాట,4.కాపదారు కానుక,5.గుడ్డికుక్క,6.ఆగంతకుడు,7.పులిపంజా,8.ఈశ్వరన్,9.పరిపూర్ణత!,10.తండ్రి సాయం,11.పాముకాటు,12.ఇంజను లోపం,13.నెలకు నలబై అయిదు,14.వ్యాపారం పోయింది,15.అత్తిలా,16.కత్తి,17.లాలీ రోడ్,18.ఆకుపచ్చనికోటు వెంట...,19.అమరజీవుల నెలవు,20.భార్య సెలవు,21.నీడ,22.ప్రియమైన బానిసత్వం,23.లీల స్నేహితుడు,24.తల్లీ కొడుకు,25.నాగా,26.సెల్వి,27.మరో అభిప్రాయం,28.పిల్లిదయ్యం,29.కొన,30.దేవుడూ,చెప్పులుకుట్టేవాడూ,31.ఆకలిగొన్న పిల్లవాడు,32.ఎమ్డెన్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు