కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{మొలక}}
[[బొమ్మ:Coastal andhra in andhra pradesh.svg|thumb|ఆంధ్రప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.]]
'''కోస్తా''' అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడ 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది. '''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తీరప్రాంతము. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో ఒకటి. మిగతావి [[తెలంగాణా]], [[రాయలసీమ]]. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. [[1947]]లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి.
మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది అవి:
[[శ్రీకాకుళం]],
[[విజయనగరం]],
[[విశాఖపట్నం]],
[[తూర్పు గోదావరి]],
[[పశ్చిమ గోదావరి]],
[[కృష్ణా జిల్లా]],
[[గుంటూరు]],
[[ప్రకాశం]]
[[నెల్లూరు]] జిల్లాలు.
బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అనికూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచినది.

"https://te.wikipedia.org/wiki/కోస్తా" నుండి వెలికితీశారు