వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|right|అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం]]
;==[[ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట]];== ఇది పగటి పూట జరిగే ఒకమరో ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి బాగ అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాం ప్రమాణ ముద్రలో [['వరానికి' ]]వడి వుంటారు. వారు దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడ వుంటారు. వారు కూడ అర్జునుడు విసిరే [[ప్రసాదం]] కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేధిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడ ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్య క్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది
 
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|left|ధుర్వోధన వధ నాటకానికి సిద్దం చేయ బడ్డ బారి ధుర్వోధన విగ్రహం]]
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు