అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 143:
[[ఐక్య రాజ్య సమితి]] ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్(అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.
 
2001, సెప్టెంబర్ 11 న అల్ఖైదా[[అల్ ఖైదా]] తీవ్రవాదులు [[న్యూయార్క్]] వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు [[వాషింగ్టన్, డి.సి.]] సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో షుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి [[ఆఫ్ఘనిస్తాన్]] మీద దండెత్తి తలిబాన్[[తాలిబాన్]] ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. [[తాలిబాన్]] తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2020లో బుష్ ప్రభుత్వం [[ఇరాక్]] రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు [[ఇరాక్]] మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్ధిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన [[బరాక్ ఒబామా]] అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్ధిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన(నేవీ సీల్స్) [[పాకిస్థాన్]] మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు [[ఒసామా బిన్ లాదెన్]] ను హతమార్చింది. 2011 డిసెంబర్ తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో [[ఇరాక్]] యుద్ధం ముగింపుకు వచ్చింది.
 
== భౌగోళికం మరియు పర్యావరణం ==