మైదానం (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''మైదానం''' ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకట చలం]] చే 1927 లొలో రచించబడిన నవల.
 
ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూతిరుగుతూ ఉంటుంది మరి ముక్యం గా ఆస్త్రీ శారీరక సుఖం కొసం పడే తపన దానికి వైవాహిక జీవితం లొజీవితంలో ఉన్న ఇబ్బందులు సమాజం ఇత్యాది వన్ని మనకు ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం.
ఈ నవల మొత్తం స్త్రీ కొణం లొకొణంలో వివరించబడుతుంది , అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది .
నవల మొత్తం లొమొత్తంలో ప్రధాన పాత్రలు మూడు మొదటిది మూలము అయిన 'రాజేశ్వరి' ది రెండవది 'అమీర్' నవల మొత్తం వీరిద్దరే ప్రదాన కర్తలు కాగా మిగిలినది 'మీర్' అనే పాత్ర .
ఈ నవలకి ముందు మాట గాని ,ఉపొద్గాతం కాని నవలకి ఇతివ్రుత్తం కాని ఏమీ లేదు !
 
"https://te.wikipedia.org/wiki/మైదానం_(నవల)" నుండి వెలికితీశారు