ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| binomial_authority = [[L.f.]]
}}
'''ఎర్ర చందనం''' ([[ఆంగ్లం]] Red sandalwood) చెట్టు [[వృక్ష శాస్త్రీయ నామం]] Pterocarpus santalinus. ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడకూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు [[కలప]]తో చేసే వాయిద్యాన్ని [[జపాన్]] లో సంగీత సాధనం గా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయిననూ దీనికి చాలా విలువ ఉండటచే కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు.
 
ఎర్ర చందనం అత్యంత విలువైన కలప : దీన్ని ఎర్ర బంగారం అనికూడఅని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడ కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమెమాత్రమే పెరుగు తుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమెమాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగు తాయిపెరుగుతాయి.దీనికి విదేశాలలో అత్యదికమైనఅత్యధిక విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణరవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగలర్లు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలి పోతున్నది.
 
ఇదివరకు జపాన్ దేశం ఎర్ర చందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసు కుంటున్నదిచేసుకుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబందసంబంధ పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలప తో చేసిన వస్తువు తమ ఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుండి వయాగ్రా కూడకూడా తయారు చేస్తారు. అంతే గాక దీని నుండి సుగంద ద్రవ్యాలు, మందులు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు.
 
ఈ కలప దొంగ రవాణా దారులు తమ ప్రాణాలు పోయినా .. అటవీ శాఖ సిబ్బందిని చంపైనా తమ కార్య కలాపాలను సాగిస్తున్నారు. ఈ నాలునాలుగు జిల్లాలలో ఈ దొంగ రవాణ విషయంలో కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి. అలాగెఅలాగే కొన్ని వేల మందిని కూడకూడా నిర్బందించారునిర్భంధించారు. అయినా దొంగ రవాణాను అరికట్ట లేక పోతున్నారుఅరికట్టలేకపోతున్నారు. అటవీ శాఖ సిబ్బంది పై దాడులకు సైతం తెగ బడు తున్నారు. ఒక ఎర్ర చందనం దుంగను కొట్టి తమ స్థావరానికి చేర్చ డానికి ఒక్క కూలికి ఒక్క రాత్రి సమయం పడుతుంది. అంత మాత్రానికెమాత్రానికే ఆ కూలీకి కొన్ని వేల రూపాయలు ముట్ట జెప్పుతారు స్మగ్లర్లు. దాని వలన వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అత్యదికఅత్యధిక ఆదాయం వున్నందునే కూలీలు ఎంతటి ధారుణానికైనా తెగ బడుతున్నారు. పట్టు బడిపట్టుబడి అటవీ శాఖ వారి గోదాముల్లో నిల్వ వున్న ఎర్ర చందనం విలువ కొన్ని లక్షల కోట్ల విలువ వుంటుంది. ఇక కను గప్పి విదేశాలకు తరలి పోయిన ఎర్ర చందనం విలువ ఎంత వుంటుందో ఊహాతీతమెఊహాతీతమే.
=== వెలుపలి లింకులు ===
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు