రాగమాలిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==కొన్ని రాగమాలికలు==
# నిత్యకల్యాణి: ఎనిమిది రాగములు కగ రాగమాలిక. రచయిత సీతారామయ్య. ప్రతీ రాగపు చివర ఆయా రాగ చిట్టస్వరమును, దాని తరువాత రెండావర్తముల పల్లవి రాగ (కల్యాణీ) స్వరము ఉండుట వల్ల పల్లవి అందుకొనుట చాలా రమ్యముగా నుండును. ఎనిమిదవ రాగము భూపాలము అయిన తరువాత, పెద్ద చిట్టస్వరము కలదు. ఆ చిట్ట స్వరములో మొదటి రాగము భూపాలము తరువాత రాగములు చివరి నుంది మొదటి రాగము వరకు రెండు రెండు ఆవర్తములుగా నుండి ఈ రాగమాలికకు అమితమైన శోభను కలిగించుచున్నది. ప్రతిరాగము యొక్క పేరును సాహిత్యములో నిమిడ్పబడియున్నది.
# అంబా నిన్ను నెరనమ్మితి: ఎనిమిది రాగముల రచన, చిట్టస్వరములు లేవు. శ్యామశాస్త్రులవారు రచించినట్లు తెలియుచున్నది.
# పన్నగేంద్రశయన: ఎనిమిది రాగముల రచన. స్వాతి తిరుణాళ్ గారు రచించినది.
"https://te.wikipedia.org/wiki/రాగమాలిక" నుండి వెలికితీశారు