రాగమాలిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==తాళమాలిక==
తాళము మారక రాగము మారి పలు రాగములతొ నుండు రచన రాగమాలిగ. రాగము మారక తాళము అంగ అంగమునకు మారునది '''తాళమాలిక'''. ఇది మనో సంగీతములోనే సాధ్యము. కొన్ని పల్లవులను తిరుత్తియూర్ త్యాగయ్యరు గారు తాళమాలికగా పాడి తన సభా ప్రేక్షకుల నాశ్చర్యింప జేయుచున్నారు.
==రాగతాళమాలిక==
ఒక్కొక్క అంగములోను తాళము, రాగము మార్పబదియుండు రచన '''రాగతాళమాలిక '''. దక్షిణ సంగీతములో రామస్వామి దీక్షితుల వారి 108 రాగతాలమాలిక ఒక్కటే యున్నది. ప్రతి భాగములోను సాహిత్యములో తాలము యొక్క యు రాగము యొక్కయు పేరు అతి సుందరముగా కూర్చబదినది. ఇటువంటి రచన రచించుట చాలా కష్టము.
 
సంగీత రచనలలో రాగమాలికా రచనము పొడుగు రచన.
"https://te.wikipedia.org/wiki/రాగమాలిక" నుండి వెలికితీశారు