సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ:
 
</poem>శ్లో: కార్యేషుదాసీ కరణేషు మంత్రీ/
రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ/
భోజ్యేషు మాతా శననేషుశయనేషు రంభా/
షడ్ధ్ర్మయుక్తాషడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ/
 
పని సేయునెడల దాసియు/
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్/
దనభుక్తియెడల దల్లియు/
నన దనకుల కాంత యుండ నగురా సుమతీ./
 
అదే విధంగా బర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడ కలవు.
 
పాలను గలసిన జలమును /
బాల విధంబునె యుండు బరికింపంగా,/
బాల చెవి జెరచు గావున /
బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ./
 
పెట్టిన దినముల లోపల /
నట్టడవులకైన వ్చ్చువచ్చు నానార్థములున్/
బెట్టని దినముల గనకపు /
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.</poem>
1840లో [[సి.పి.బ్రౌన్]] సుమతీ శతకాన్ని [[ఆంగ్లం]]లోకి అనువదించాడు.
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు