దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ/
ద్వల్లభ: నీకు దాసుడను దాశరధీ కరుణాపయోనిధీ./</poem>
 
ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసి నట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించి నట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియు చున్నది.
 
;మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
;ర్వ్యసనము జెంది కావ్వము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
;రసనౌ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్పుధా
;రసములు చిల్క పద్యముఖరంగము నందు నటింపవయ్య సం
తపసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
==ప్రారంభం==
శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం
"https://te.wikipedia.org/wiki/దాశరథీ_శతకము" నుండి వెలికితీశారు