తిల్లాన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) కొత్త పేజీ: {{భారతీయ సంగీతం}} పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు కలిగి మధ్... |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{భారతీయ సంగీతం}}
పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు కలిగి మధ్యమ కాలములో పాడదగిన రచన '''తిల్లాన'''. సాహిత్యము జతులతోను స్వరముల తోను విరాజిల్లును. చురుకైన రచన ఉద్రేకింపజేయు రచన.
యిది కర్ణాటక సంగీతంలో విశిష్ట రచన. నృత్య నాటికలలో ఈ ప్రక్రియను ఎక్కువగా వాడుతారు.<ref>{{cite news |title= Pure aural feast|author= |url= http://www.thehindu.com/arts/music/article2896241.ece|newspaper= The Hindu|date= 16 February 2012|accessdate=18 February 2012}}</ref><ref>{{cite news |title= Master holds in hypnotic spell|author= |url= http://www.thehindu.com/arts/music/article2853125.ece|newspaper= The Hindu|date= 2 February 2012|accessdate=18 February 2012 |first=Velcheti |last=Subrahmanyam}}</ref><ref>{{cite news |title= Resonant repertoire|author= |url= http://www.thehindu.com/arts/music/article2896211.ece|newspaper= The Hindu|date= 16 February 2012|accessdate=18 February 2012 |first=Ranee |last=Kumar}}</ref> హిందుస్థానీ సంగీతంలో కూడా తరన కూర్పులో తిల్లానను సైద్ధాంతీకరించారు.<ref>according to [[Balasaraswati]], from a discussion with [[Amir Khan (singer)|Amir Khan]] from the AIR archives, commercially unpublished. While listening to a Tillana in Madras, Khansahib asked Balasaraswati how the Tillana developed, to which she replied that it came from the North.</ref>
హెచ్.హెచ్. స్వాతి తిరుణాల్, మైసూరు సదాశివరావు, రామనాడు శ్రీనివాసయ్యంగార్, పల్లవి శేషయ్య, పొన్నయ్య పిళ్ళే గార్లు ప్రముఖ తిల్లాన రచయితలు.
==కొన్ని తిల్లానలు==
==యివి కూడా చూడండి==
* [[రాగమాలిక]]
* [[జావళి]]
* [[కీర్తన]]
* [[గీతము]]
* [[పదము(సంగీతం)]]
==సూచికలు==
{{మూలాలజాబితా}}
|