నరనారాయణులు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q2472959 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Naranarayana.jpg|thumb|left|నరనారాయణులు]]
[[దస్త్రం:Watercolour painting on paper of two male figures, possibly Nara and Narayana, twin incarnations of Viṣṇu..jpg|thumb|విష్ణుమూర్తి అవతారమైన కవలలు నరనారాయణులు.]]
[[నరసింహావతారము|నరసింహ అవతారము]] దాల్చి [[హిరణ్యకశ్యపుడు|హిరణ్యకశ్యపుడిని]] సంహరించిన శ్రీహరి అవతారములొనిఅవతారములోని నర రూపము నరుడి గానరుడిగా మరియు సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరిరువురు [[బదరికాశ్రమము]]లొలో తపస్సు చేసుకొనెడివారు. [[ఇంద్రుడు]] వారి తపస్సు భంగం చేయుట కొరకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన [[తొడ]] గీటి [[అప్సరస]]ల కంటే సుందరమైన కాంత [[ఊర్వశి]] ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అని పేరు కలిగింది. నరనారాయణులు సహస్ర కవచుని 999 కవచాలు ఛేధిస్తారు. ఆ సమయములొసమయములో వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట, మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి 999 కవచములు ఛేధిస్తారు.
 
[[వర్గం:హిందూ దేవతలు]]
"https://te.wikipedia.org/wiki/నరనారాయణులు" నుండి వెలికితీశారు