పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తూ చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మం పై మాయిశ్చర్ శాతం పెరుగుతుంది.కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* పెరుగు తలకి రాస్తే మంచి కందిషనర్కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుడ్రుచుండ్రు సమస్యసమస్యతో తో సతమత మయ్యే వారుసతమతమయ్యేవారు మూడు రోజులు నిలవ ఉన్న పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
 
==వివిధ వ్యాధుల్లో ఉపయోగం==
పెరుగులో ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జీర్ణవ్యవస్థ పటిష్టం చెయ్యడం. పెరుగు విరేచనం సఫీగా అవ్వని వారిలో ఎంతో ఉపయుక్తం. అలాగే అధిక విరేచనాలతో బాధపడేవారికి కూడా ఉపయోగమే. అదే పెరుగులో ఉండే మహత్యం. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గేస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీ తో సఫర్ అయ్యే వాఅరికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీని కారణం ఏమంటే పెరుగు పుల్లగా ఉన్నా అది ఆల్కరి ఫుడ్. కాబట్టి జీర్ణం అయ్యే టప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ నీరుగా మారిపోతుంది. దాంతో హైపర్ ఎసిడిటి, అల్సర్ లాంటివి తగ్గుతాయి. అంతే కాకుండా పెరుగు జీర్ణాశయంలోనికి గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైం విడుదల అయ్యేలా కూడా చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు