పురందర దాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== పురందర దాసు మరియు త్యాగరాజు ==
ప్రముఖ వాగ్గెయకారులు అయిన త్యాగరాజు గారు (మే 4, 1767 జనవరి 6, 1847) పురందర దాసు నుందినుండి ప్రేరణ పొందాడనిపొందారని చరిత్ర లొ చెప్పబడింది. త్యాగరజుత్యాగరాజు గారు తన రచన ప్రహలాద విజయం లొ పురందర దాసు గారిని ఈ విధముగా శ్లాగించారు
दुरितव्रातमुलेल्लनु परिमार्चेडि हरिगुणमुल बाडुचु नेप्पुडुन् परवशुड वेलयु पुरन्दरदासुनि महिमलनु दलचेद मदिलोन्. పాపములను పారద్రొలు ఆ భగవంతుదు అయిన హరి కీర్తించెద ఎల్లపుడు నేను మదిలోన పురందరుని తలుచుకొని. వీరు ఇద్దరు రాముడు మరియు క్రిష్ణుడు ఎడల అధిక భక్తి భావం మరియు ఆరాధనా భావము కలిగి వుండెడి వారు. వారి రచనలు ఎంతొ సాధారణము గా వున్నను అంతర్లీనముగా ఎంతొ తాత్విక ఆధ్యాత్మికత ను కలిగివుండెడివి. వారు ఇరువురు నరస్తుతిని చేయలేదు. గొప్ప వాగ్గేయకారులయనప్పటికిని ఏనాదు రాజాశ్రము చేయలేదు మరియు రాజ కానుకలను ఇష్టపడలేదు. ఫురందర దాసు తమ సమకాలీనుడయిన విజయనగర రాజ అనుగ్రహము మరియు ఆశ్రయముని ఆశించలేదు. అదే విదముగా త్యాగరాజు కూడా మైసురు, తాంజావురు, మరియు ట్రంవెంకొర్ సంస్థానముల రాజ పిలుపులను తిరస్కరించారు. తమ మనసులోని భావాలను సంగీత రూపంలొ వ్యక్తపరిచి జాతిని వుద్దరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పురందర_దాసు" నుండి వెలికితీశారు