షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
==మరోప్రజాప్రస్థానం==
వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్జగన్‌మోహన్‌రెడ్డిని మోహన్ ను అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపేన్నికలముందేఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపధ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా,పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా '''మరో ప్రజా ప్రస్థాపన ''' పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది,యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను,తనతండ్రి దివంగత రాజశేఖరు రెడ్డిరాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ)నుండి ప్రారంభించినది.పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి [[అపోలో]] ఆపరెసను చేసి,ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు.ఆమె స్వస్తత పొందినతువాతపొందినతరువాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించినది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు