తెలుగు సినిమాలు 1949: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు సినిమాలు 1949
పంక్తి 1:
ఈ యేడాది ఆరు చిత్రాలు విడుదల కాగా, 'కీలుగుర్రం', 'గుణసుందరి కథ' ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. 'లైలామజ్నూ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హాస్యనటుడు శివరావుని హీరోగా పెట్టి తీసిన 'గుణసుందరి కథ' తరువాతి కాలంలో ఈ తరహా చిత్రాలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. యల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్‌గా ఓ చిన్న పాత్రలో యన్‌.టి.రామారావు పరిచయమైన 'మనదేశం' చిత్రం యావరేజ్‌గా ఆడింది.
 
#[[బ్రహ్మరధం (1949 సినిమా)|బ్రహ్మరథం]]
#[[ధర్మాంగద]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1949" నుండి వెలికితీశారు