ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = ఎన్.జి.రంగా
| birth_name = '''గోగినేని రంగనాయకులు'''
| birth_date = [[నవంబర్నవంబరు 7]] , [[1900]]
| birth_place =
| native_place =
| death_date = [[జూన్ 9]] , [[1995]]
| death_place =
| death_cause =
| known = భారత స్వాతంత్ర్య సమరయోధుడు,
| occupation =పార్లమెంటు లోక్ సభ సభ్యుడు మరియు రైతు నాయకుడు
| title =
| salary =
పంక్తి 20:
| predecessor =
| successor =
| party = [[కాంగ్రేసుకాంగ్రెసు పార్టీ]] <br />[[భారత కృషీకార్కృషికార్ లోక్ పార్టీ]]
| boards =
| religion = హిందూ మతము
పంక్తి 38:
[[ఫైలు:Gogineni Ranga.JPG|right|200px]]
[[ఫైలు:N.g.ranga.stamp.jpg|right|200px]]
'''ఆచార్య ఎన్.జి.రంగా''' ప్రసిద్ధుడైన '''గోగినేని రంగనాయకులు''' ([[నవంబర్నవంబరు 7]] , [[1900]] - [[జూన్ 9]] , [[1995]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతిచ్చినమద్దతునిచ్చిన<!--He was an expounder of the peasant philosophy--> ఈయన్నుఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.<ref>http://rajyasabha.nic.in/photo/princets/p16.html</ref>
 
రంగా, [[1900]], [[నవంబర్ 7నవంబరు7]] న [[గుంటూరు]] జిల్లా [[నిడుబ్రోలు]] లో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు [[ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల]] నుండి పట్టభద్రుడైనాడు. 1926లో1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది [[భారతదేశం|భారతదేశాని]] కి తిరిగివచ్చిన తర్వాత [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల]] లో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.[[హేతువాది]] .
 
==స్వాతంత్ర్యసమరంలో==
1930లో1930 లో [[మహాత్మా గాంధీ]] పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై ''బాపు దీవెనలు'' అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
 
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో [[ఒట్టావా]]లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో [[న్యూయార్కు]]లో జరిగిన ఇంటర్నెషనల్ పెజెంట్ యూనియన్లోనూ మరియు 1955లో [[టోక్యో]]లో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను [[భారతదేశం]] తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
పంక్తి 60:
| 1957-1962
| [[తెనాలి లోక్‌సభ నియోజకవర్గం|తెనాలి]]
| కాంగ్రేసుకాంగ్రెసు పార్టీ
|-
| '''3వ లోక్ సభ'''
పంక్తి 75:
| 1980-1984
| [[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం|గుంటూరు]]
| కాంగ్రేస్కాంగ్రెసు (ఐ)
|-
| '''8వ లోక్ సభ'''
| 1984-1989
| గుంటూరు
| కాంగ్రేస్కాంగ్రెసు (ఐ)
|-national university of agriculture is named after him.
 
పంక్తి 86:
| 1989-1991
| గుంటూరు
| కాంగ్రేస్కాంగ్రెసు (ఐ)
|}national university of agriculture is named after him.
 
పంక్తి 93:
* ఎన్.జి.రంగా, నవ భారత నిర్మాతలు, అధరాపురపు తేజోవతి, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము, న్యూ ఢిల్లీ, 2006
==బయటి లింకులు ==
* [http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/7edit3 "రైతు బాంధవుడు రంగా", ఎన్ ఇన్నయ్య ,ఆంధ్రజ్యోతిలో 7 నవంబర్నవంబరు 2009 ప్రచురితమైన వ్యాసం]
* [http://indianeminentpersons.blogspot.in/2010/11/n-g-ranga.html ఎన్.జి.రంగా గురించి]
* [http://en.wikipedia.org/wiki/N._G._Ranga ఆంగ్ల వికీలో వ్యాసం]
"https://te.wikipedia.org/wiki/ఎన్.జి.రంగా" నుండి వెలికితీశారు