కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Konaseema.JPG|thumb|250px|right|కోనసీమ]]
[[Image:godavari.jpg|thumb|250px|right|గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద]]
కోనసీమ [[తూర్పు గోదావరి]] జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా [[గోదావరి]], [[బంగాళాఖాతం|బంగాళాఖాతాలు]] చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా [[ఉత్తరం]] వైపు గోదావరి పాయ అయిన ''గౌతమి''', [[దక్షిణం]] వైపున '''వశిష్ట''' అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. 1996 సంవత్సరంలో కోనసీమలొకోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించినది.<ref>http://www.newkerala.com/news4.php?action=fullnews&id=4600</ref> మురమళ్ళ లొమురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమెతసమేత వీరెశ్వరవీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటు లొరూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మిమీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు