వికీలీక్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 93 interwiki links, now provided by Wikidata on d:q359 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
ఉత్తరమెరికా,[[తైవాన్]], యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు చైనా దేశాల నుండి<ref name=aboutwikileaks/> పాత్రికేయులు, మేధావులు, విజ్ఞానవేత్తలు, కంప్యూటర్ మేథావులు, శాస్త్రజ్ఞులు,చైనా విప్లవకారులు మొదలైన వారందరు కలసి స్థాపించిన సంస్థ. [[w:The New Yorker| ద న్యూయార్]] లో, (June 7, 2010)ప్రచురింపబడిన వార్త ప్రకారం [[w:Julian Assange|జూలీన్ ఆస్సేన్జ్]], అనే ఆస్ట్రేలియా పాత్రికేయుడు, ఇంటర్నెట్ ఉద్యమకారుడు ఈ సంస్థకు ప్రధాన అధికారి, డైరెక్టర్.<ref name=McGreal>McGreal, Chris. [http://www.guardian.co.uk/world/2010/apr/05/wikileaks-us-army-iraq-attack Wikileaks reveals video showing US air crew shooting down Iraqi civilians], ''The Guardian'', April 5, 2010.</ref>, <ref>http://www.nytimes.com/2010/10/24/world/24assange.html</ref>.
 
వీకీలీక్స్ ఎన్నో ప్రశంసలను, బహుమతులను అందుకొనింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది:[[w:Economist (magazine)|''ఎకానమిస్ట్'']] పత్రిక వారి, న్యూమీడియా బహుమతి,<ref>[http://www.indexoncensorship.org/2008/04/winners-of-index-on-censorship-freedom-of-expression-award-announced/ Winners of Index on Censorship Freedom of Expression Award Announced]{{dead link|date=October 2010}} 22 Apr 2008</ref> జూన్ 2009,లొలో వీకీలీక్స్ మరియు జూలియన్ అస్సన్జ్ [[w:Amnesty International|అమ్నెస్టి ఇంటర్నేషనల్]] వారి బహుమతి, (2008లో, ప్రచురింపబడ్డ "కెన్యా: ద క్రై ఆఫ్ బ్లడ్" (Kenya: The Cry of Blood – Extra Judicial Killings and Disappearances),కు గాను లభించింది.<ref>[http://wikileaks.org/wiki/Kenya:_The_Cry_of_Blood_-_Report_on_Extra-Judicial_Killings_and_Disappearances,_Sep_2008 Kenya: The Cry of Blood&nbsp;– Extra Judicial Killings and Disappearances, Sep 2008].</ref> [[w:Kenya National Commission on Human Rights| కెన్యా జాతీయ మానవ హక్కుల సంఘం]] రిపోర్ట్,<ref>[http://amnesty.org.uk/news_details.asp?NewsID=18227 Amnesty announces Media Awards 2009 winners] Amnesty.org.uk, 2 June 2009</ref> మే 2010లో, [[w:New York Daily News|న్యూయార్క్ డైలీ న్యూస్]] వీకీలీక్స్ ని "ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం స్తృష్టించిందని పేర్కొంది.<ref name=5sites>{{cite news |url=http://www.nydailynews.com/money/2010/05/20/2010-05-20_5_pioneering_web_sites_that_could_totally_change_the_news.html |title=5 pioneering Web sites that could totally change the news |last=Reso |first=Paulina |date=May 20, 2010 |work=[[Daily News (New York)|Daily News]] |accessdate=8 June 2010}}</ref>
 
ఏప్రిల్ 2010లో , వీకీలీక్స్ ఒక విడియోను వెబ్సైట్లో ప్రదర్శించింది[[w:July 12, 2007 Baghdad airstrike|2007 బాగ్దాద్ సంఘటన]]. ఇందులో [[w:Collateral murder|సామూహిక హత్య]] అన్న శీర్షికతో, ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం చిత్రీకరించబడింది. అదే సంవత్సం జూలైలో, [[w:Afghan War Diary|ఆఫ్గన్ వార్ డైరీ]], అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను [[w:War in Afghanistan (2001–present)|వార్ ఇన్ ఆఫ్గనీస్తాన్]] అన్న పేరుతో విడుదల చేసింది.<ref name="AssociatedPressNews">{{cite news | title=AP Interview: WikiLeaks to publish new documents | website=[[www.ap.org]] | date=8 August 2010 | url=http://hosted.ap.org/dynamic/stories/W/WIKILEAKS_NEW_FILES?SITE=NVLAS&SECTION=HOME&TEMPLATE=DEFAULT | accessdate=8 August 2010}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref> అక్టోబర్ లో దాదాపు 400,000 పత్రాల [[w:Iraq War Logs|ఇరాక్ వార్ లాగ్స్]] అన్న అంశంతో విడుదల చేసింది.
"https://te.wikipedia.org/wiki/వికీలీక్స్" నుండి వెలికితీశారు