64,735
edits
తైవానీ ససంస్కృతి ఇతర సంస్కృతులను సహితం ప్రభావితం చేస్తుంది. తైవానీయుల బబుల్ టీ మరియు మిల్క్ టీ [[సింగపూర్]], [[మలేషియా]], ఆస్ట్రేలియా]], [[యూరప్]] మరియు [[అమెరికా]] లలో లభ్యం ఔతున్నాయి. తైవాన్ టీ.వి కాత్యక్రమాలు సింగపూర్, మలేషియా మరియు ఇతర ఆసియన్ దేశాలలో ప్రదర్శించబడుతున్నాయి. తైవాన్ చలన చిత్రాలు పలు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో అవార్డులను గెలుచుకున్నాయి. తైవాన్ చలన చిత్ర దర్శకుడు అంగ్ లీ దర్శకత్వం వహించిన క్రంచింగ్ టైగర్, హైడెన్ డ్రాగన్, ఈట్ డ్రింక్, మన్ వుమన్, సెంస్ మరియు సెంసిబిలిటీ వంటి చిత్రాలు అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఎడ్వర్డ్ యంగ్ మరియు హ్యూ సియో-సైన్ వంటి వారి దర్శకత్వంలో రూపొందిన బ్రోక్ బ్యాక్, లైఫ్ ఆఫ్ పై మరియు లస్ట్, కాషన్ వంటి చిత్రాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.
== గణాంకాలు ==
2012 లో తైవాన్ జనసంఖ్య 2,32,61,747. వీరిలో అత్యధికులు తైవాన్ ద్వీపంలో నివసిస్తున్నారు. పెంగ్యూ లో 97,724 మంది నివసిస్తున్నారు, కిన్మెన్ లో 1,08,147 మంది నివసిస్తున్నారు,
మాత్సూ దీవిలో 10,253 మంది నివసిస్తున్నారు.
తైవాన్ ప్రజలలో 98% హాన్ చైనీస్ సంతతికి చెందిన వారు. వీరిలో బెన్షెన్గ్రెన్ అనబడే ప్రారంభకాల హన్ చైనీస్ వలస ప్రజలు 86%. వీరిని తరచుగా తైవాన్ స్థానికులు మరియు తైవాన్ ఆదిమ మానవులుగా గుర్తించబడుతున్నారు. బెన్షెన్గ్రెన్ ప్రజలలో రెండు విభాగాలున్నాయి. వీరిలో హొక్లో ప్రజలు 70% వీరి పూర్వీకులు దక్షిణ కోస్తాలోని ఫ్యూజియన్ (మాన్-నన్) నుండి తైవనుకు వలస వచ్చారు. వీరు దక్షిణ చైనాలోని ఫ్యూజియన్ నుండి 17వ శతాబ్ధంలో తైవానుకు వలసవచ్చిన వారని అంచనా. తైవాన్ మొత్తం జనాభాలో 15% ఉన్న హోక్కా ప్రజల పూర్వీకులు దక్షిణం నుండి గుయాంగ్డంగ్ మరియు పరిసర ప్రాంతాలు మరియు తైవనుకు వలస వచ్చారని భావిస్తున్నారు. వాషెన్గ్రెన్ లోని 12% ప్రజలు 1945లో చైనా ప్రధాన భూభాగం నుండి
వచ్చరని భావిస్తున్నారు. మిగిలిన 2.25% ప్రజలు తైవానీ ఆదిమవాసులని అంచనా. వీరు 14 ప్రధాన విభాగాలుగా విభజించబడుతున్నారు. ది ఆమి, ఆతయాల్, బునన్, కవలన్, పైవాన్, పుయుమ, రుకై, సైసియట్, సకిజయ, సెడిక్, తయో, ట్రుకు మరియు త్సౌ. వీరు ద్వీపం లోని తూర్పు భూభాగంలో నివసిస్తున్నారు. యామీ ప్రజలు ఆర్చిడ్ ద్వీపంలో నివసిస్తున్నారు.
Mandarin is the official national language and is spoken by the vast majority of the population of Taiwan. It has been the primary language of instruction in schools since the Japanese were forced out in the 1940s. As in Hong Kong and Macau, Traditional Chinese is used in Taiwan.[199]
Most Waishengren speak primarily Mandarin. The 70% of the population belonging to the Hoklo ethnic group speak Taiwanese (a variant of the Min Nan speech of Fujian province) as their mother tongue, in addition to Mandarin, and many others have some degree of understanding. The Hakka ethnic group (15% of the population) use the Hakka language.[200] Although Mandarin is the language of instruction in schools and dominates television and radio, non-Mandarin languages or dialects have undergone a revival in public life in Taiwan, particularly since restrictions on their use were lifted in the 1990s.[199]
|