"నేరెళ్ళ వేణుమాధవ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1932 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
}}
 
నేరెళ్ళ వేణుమాధవ్ [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు. ఈయనకివీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు. ఇతను వరంగల్ పట్టణం లోని మట్టెవాడలో , శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.తండ్రి గారు ప్రముఖ వ్యాపారవేత్త. సాహిత్యం లో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలం లో వరంగల్ జిల్లాలోపట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి,వావిలకొలను సుబ్బారావు,వడ్డాది సుబ్బారాయుడు,రాయప్రోలు సుబ్బారావు,శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి,కాశీ కృష్ణాచార్యులు,యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు.వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ గారి మీద జన్మించాడుపడింది.
<ref>http://www.freebase.com/view/guid/9202a8c04000641f8000000007694049</ref>.తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. [[ధ్వన్యనుకరణ]]కు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి [[పద్మశ్రీ]] పురస్కారం లభించింది. 1981లో [[శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి]] లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు [[హరికిషన్]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/858840" నుండి వెలికితీశారు