తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 222:
కంఫ్యూజియనిజానికి మద్దతు ఇస్తున్నారు. 2009 గణాంకాలు తైవానులో 14,993 ఆలయాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. షుమారు 1,500 మందికి ఒక ప్రార్ధనా మందిరం ఉన్నది. వాటిలో 9,202 ప్రార్ధనాలయాలు తాయిజజానికి చెందినవి. 2008 లో తైవానులో 3,262 చర్చిలు ఉన్నట్లు తెలుస్తున్నది.
== విద్య ==
తైవానులో కాలనీ పాలనా కాలంలో ఉన్నత విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ 1945 లో తైవన్‌ను జపాన్ నుండి చైనా స్వాధీచేసుకుని వెంటనే విధ్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి అప్పుడున్న విద్యావిధానం స్థానంలో చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రవేశపెట్టారు. చైనా విద్యావిధానం చైనీస్ మరియు అమెరికన్ విద్యావిధానాల మిశ్రితమైనది.
 
విద్యావిధానంలో 6 సంవత్సరాల ప్రాధమిక విద్య, 3 సంవత్సరాల మాద్యమిక విద్య, 3 సంవత్సరాల హైస్కూల్ విద్య మరియు 4 సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యతో కూడుకున్నది.
తైవానీయుల మద్య ఈ విద్యా విధానం విజయవంతం అయింది. తైవానీయులు తమ విద్యావిదానం ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైనదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా గణితం మరియు సైంస్ లో అత్యున్నతంగా ఉన్నదని చెప్తున్నారు. అయినప్పటికీ విద్యార్ధుల మీద వత్తిడి తీసుకువస్తున్నరని అలాగే విష్యఙానం లేని కంటస్థ విధానం అనుసరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 
పలు తైవానీ విద్యార్ధులు నైపుణ్యం పెంచుకోవడానికి మరియు పరీక్షల సమయంలో ఎదురైయ్యే సమస్యలు పరిష్కరించే నైపుణ్యం సంపాదించడానికి క్రాం మరియు బుషిబాన్ స్కూళ్ళలో చేరుతుంటారు. ప్రత్యేకంగా గణితం, నేచురల్ సైంస్, చరిత్ర మరియు ఇతర పాఠాల సమస్యల పరిష్కారం కొరకు. పాఠాలు లెక్చర్లు, రివ్యూలు, ప్రైవేట్ ట్యుటోరియల్ స్థాయిలో పాఠాలు బోధించబడుతుంటాయి. విద్యార్ధులకు ఆసక్తి ఉన్న కోర్సులు సులుగా లభ్యం ఔతున్నాయి. 2003 గణాంకాలు తైవాన్ అక్షరాస్యత 96.1% అని తెలియజేస్తున్నాయి.
 
The higher education system was established in Taiwan by Japan during the colonial period. However, after the Republic of China took over Taiwan from Japan in 1945, the system was promptly replaced by the same system as in mainland China which mixed with features of the Chinese and American educational systems.[190]
The educational system includes six years of elementary school, three years of middle school, three years of high school, and four years of university.[191] The system has been successful in that pupils in Taiwan boast some of the highest test scores in the world, especially in mathematics and science;[192] However, it has also been criticized for placing excessive pressure on students and eschewing creativity in favor of rote memorization.[193][194]
Many Taiwanese students attend cram schools, or bushiban, to improve skills and knowledge on problem solving against exams of subjects like mathematics, nature science, history and many others. Courses are available for most popular subjects. Lessons are organized in lectures, reviews, private tutorial sessions, and recitations.[195][196]
As of 2003, the literacy rate in Taiwan is 96.1%.[4]
== ఆరోగ్యం ==
The current program was implemented in 1995, and is considered to be a form of social insurance. The government health insurance program maintains compulsory insurance for citizens who are employed, impoverished, unemployed, or victims of natural disasters with fees that correlate to the individual and/or family income; it also maintains protection for non-citizens working in Taiwan. A standardized method of calculation applies to all persons and can optionally be paid by an employer or by individual contributions.[208]
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు