"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  7 సంవత్సరాల క్రితం
== ఆరోగ్యం ==
సాఘింక ఆరోగ్యభీమాతో చేరిన ప్రస్తుత ఆరోగ్యపధకం 1995లో ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆరోగ్యభీమా పధకంలో ఉద్యోగాలలో ఉన్న పౌరులకు నిర్భంధ ఆరోగ్యభీమా అమలులో ఉన్నది. పేదరికంలో ఉన్న వారు, నిరుద్యోగులు విపత్తుకలో చిక్కిన వారు వారి వారి ఆర్ధిక పరిస్థితికి తగినట్లు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతుంటారు. తైవానులో పనిచేస్తున్న పౌరులు కానివారు
ఆరోగ్య సంరక్షణ సౌకర్యం పొదుతున్నారు. అనదరికీ ఒక స్థిరమైన గణనతో వైద్యం అందించబడుతుంది. వైద్య రుసుము మాత్రం ఉద్యోగుల భీమా సంస్థలు కాని వ్యక్తిగతంగా కాని చెల్లించబడతాయి. అసుపత్రులలో జరిపిన సర్వేలు రోగులలో 70.1% తాము వైద్య సేవలకు తృప్తి చెందుతున్నామని చెప్పారు. 20.5% రోగులు పరవాలేదని చెప్పారు. 4.4% తమకు వైద్యసేవలలో తృప్తిలేదని మరీ తక్కువ స్థాయిలో ఇన్నదని చెప్పారు.
సార్స్ సమయంలో తైవాన్ తన స్వంత రోగనిరోధక కేంద్రం కలిగి ఉంది. 2003 మార్చ్ 347 వ్యాధి నిర్ధారణ అయింది. సి.డి.సి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ప్రయాణీకులు ఉండే ప్రదేశాలు, రిక్రియేషన్ కేంద్రాలు మరియు ప్రజలు కూడే ప్రదేశాలన్నింటిలో మానిటర్డ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. 2003 జూలై నాటికి ఒక్క సార్స్ రోగి కూడా నమోదు కాలేదు. 2006 నాటికి బి.ఎన్.హెచ్.ఐ 17,259 మందికి ఆరోగ్యభీమా సౌకర్యం కల్పించింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/858995" నుండి వెలికితీశారు