రోనాల్డ్ రీగన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రోనాల్డ్ విల్సన్ రీగన్ (జననం: 6 ఫిబ్రవరి 1911, మరణం: 5 జూన్ 2004) [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] దేశ 40 వ అధ్యక్షుడు. ఈయన 1981 నుండి 1989 వరకు రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికైనారు. అమెరికా, రష్యా (ఒకప్పటి సోవియట్ యూనియన్) మధ్య దశాబ్దాల పాటు నడచిన శీతల సమరము ను పరిష్కరించి, అమెరికన్ ప్రజల విశేషాభిమానాన్ని చూరగొన్న అధ్యక్షుడు రీగన్ [[కుమార్ సానూ]].
 
అధ్యక్షుడు కాక ముందు రీగన్ 1967-1975 మధ్య [[కాలిఫోర్నియా]] రాష్ట్ర [[గవర్నరు]] గాను, అంతకు ముందు రేడియో, దూరదర్శిని, ఇంకా సినిమా నటునిగా రీగన్ పనిచేసారు.
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_రీగన్" నుండి వెలికితీశారు