అక్కరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
#[[అల్పాక్కర]]
 
మహాక్కర లొమహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కుఅల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొఅల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొచివరిలో [[చంద్ర గణము]] రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొఅక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేనిపాదాంతములో లేని అక్కర మధ్యాక్కర.
 
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/అక్కరలు" నుండి వెలికితీశారు