బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
==బాదం నూనె==
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదు చాలాఎక్కువగా వుండటం వల్ల.బాదంనూనెను చర్మసంరక్షణిగా, కేశసంవర్థనిగా, ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె(essential oil)వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు,'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు(essential fatty acids)వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒకవిధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి(aroma theraphy),మాసెజి థెరపి(massage theraphy)లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి,అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ట్రైగ్లిసెరైడుగా వున్నది.పరిమళ,సుగంధనూనెలు వాటివాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా(వాహకం) కలిపెదరు<ref>http://www.drugfuture.com/Pharmacopoeia/USP32/pub/data/v32270/usp32nf27s0_m1510.html</ref> .
 
'''బాదం నూనె భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు