తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 235:
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా రవాణా మరియు సమాచారశాఖ ఆధ్వర్యంలో తైవాన్ రవాణాశాఖ పనిచేస్తుంది. తైవాన్ రహదారులు 5 విభాగాలుగా విభజించబడ్డాయి ; నేషనల్ హైవే, ప్రొవింషియల్ హైవే, కౌంటీ రూట్స్, టౌన్ షిప్ రూట్స్ మరియు స్పెషల్ రూట్స్. మొదటి నాలుగు సాధారణ మార్గాలు. తైవాన్‌లో విశాలమైన రైలు మార్గాలున్నాయి. రైలు మార్గాలను తైవాన్ " తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ " నిర్వహిస్తుంది. తైవాన్ హైస్పీడ్ రైళ్ళను " తైవాన్ హైస్పీడ్ కార్పొరేషన్ " నిర్వహిస్తుంది. తైపీ మెట్రో అండ్ ది కావోహ్సియుంగ్ మాస్ రాపిడ్ ట్రాంసిస్ట్ తైపీ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు కావోహ్సియుంగ్ నగర ప్రాంతంలో రవాణా సేవలందిస్తుంది. తైచంగ్ మహానగర మార్గాలు నిర్మాణదశలో ఉన్నది. తైవాన్‌లో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా తైవాన్ తాయుయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తైపీ సాంగ్‌షన్ ఎయిర్‌పోర్ట్, కావోహ్సియుంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మరియు తైచంగ్ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి.
The Ministry of Transportation and Communications of the Republic of China is the cabinet-level governing body for the transportation network in Taiwan. Highways in Taiwan can be classified into five levels: National highways, provincial highways, county routes, township routes, and special routes, with the first four being common. Taiwan has an extensive rail network, which is managed by the Taiwan Railway Administration with the exception of the high-speed rail line, which is run by Taiwan High Speed Rail Corporation. Taipei Metro and the Kaohsiung Mass Rapid Transit serve the Taipei metropolitan area and the city of Kaohsiung, respectively, and Taichung Metro is currently under construction. Major airports include Taiwan Taoyuan International Airport, Taipei Songshan Airport, Kaohsiung International Airport, and Taichung Airport. The four international seaports are the Port of Keelung, the Port of Kaohsiung, the Port of Taichung, and the Port of Hualien.
తైవాన్‌లో నాలుగు నౌకాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా పోర్ట్ ఆఫ్ తైపీ, ది పోర్ట్ ఆఫ్ కావోహ్సియుంగ్, ది పోర్ట్ ఆఫ్ తైచంగ్ మరియు పోర్ట్ ఆఫ్ హుయాలియన్.
.
 
== వెలుపలి లింకులు==
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు