కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q1987450 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kumbhakarna.jpg|thumb|కుంభకర్ణుడు]]
 
'''కుంభకర్ణుడు''' (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) [[రామాయణం]] కావ్యంలో [[రావణుడు|రావణుని]] తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు [[కైకసి]]కి అసురసంధ్యవేళలొఅసురసంధ్యవేళలో సంభోగం వల్ల జన్మించిన సంతానం.
 
== కుంభకర్ణ జన్మవృత్తాంతం ==
[[భాగవత పురాణం]] అధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరు కొనగాచేరుకొనగా [[జయవిజయులు]] ([[వైకుంఠం|వైకుంఠ ద్వారపాలకులు]]) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలొభూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమౌనాన్నిశాపవిమోచనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు [[విష్ణువు|మహావిష్ణువు]]తో వైరం తొవైరంతో జన్మిస్తే శాపవిమౌచనంశాపవిమోచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]] , [[హిరణ్యకశ్యపుడు]] గా
* [[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో రావణాసురుడు , [[కుంభకర్ణుడు]] గా ,
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు