వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7913978 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.
 
గణేశ్ టెంపుల్, రైతు బజార్ మరియు ఎన్ జీ ఓస్ కొలోనైలా లోని బస్సు ప్రాంగనములుప్రాంగణములు ఈ ప్రాంతములో ప్రముఖమైనవి . ఇక్కడ 3 చలన చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయి, అవి సుష్మా, సంపూర్ణ, మరియు విష్ణు థియేటర్లు. ఈ ప్రాంతము నందున్న రైతు బజారు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెచ్చి అమ్మ బడే తాజా కూరగాయలకు ప్రసిద్ధి.
 
వనస్థలి పురంలో వున్న ప్రధాన ఆలయాలు:
 
1.గణెష్ టెంపుల్. - ఈ ఆలయ ప్రాంగణం లొప్రాంగణంలో ఇతర అనేక దేవాలయములు కలౌకలవు.\\
2.పద్మావతి సమేత శ్రీ వేంకటేస్వరాలయంవేంకటేశ్వరాలయం.
3.సాయి బాబా ఆలయములు మూడ్మూడు.
4.కన్యకా పరమేశ్వరి ఆలయం.
5.యల్లమ్మ దేవాలయము.
"https://te.wikipedia.org/wiki/వనస్థలిపురం" నుండి వెలికితీశారు