వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
ఇతర బస్సులు: 99V, 299S, 100, 225 ,90 మొదలగునవి
 
[[వర్గం:హైదరాబాదు]][[దస్త్రం:Full view of Somanath kshetram..JPG|thumb|సోమనాధ క్షేత్రం, వనస్థలి పురం, హైదరాబాదు]]
==ఇవి కూడా చూడండి==
* [[హైదరాబాదులో ప్రదేశాలు]]
 
[[వర్గం:హైదరాబాదు]][[దస్త్రం:Full view of Somanath kshetram..JPG|thumb|సోమనాధ క్షేత్రం, వనస్థలి పురం, హైదరాబాదు]]
[[దస్త్రం:Yellamma gudi front.JPG|thumb|left|యల్లమ్మ దేవి ఆలయం, వనస్థలిపురం]]
వనస్థలిపురం లో అనేక దేవాలయాలున్నాయి. అవి. 1. గణేష్ దేవాలయ సముదాయం. 2. పద్మావతి సమేత శ్రీ వెంకటేస్వర దేవలయం, 3, కన్యకా పరమేస్వర ఆలయం 4.సాయిబాబ ఆలయాలు, 5.మార్కోండ దేవాలయం, 6.పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.,7. శ్రీ రామఛంద్ర ఆలయం, 8.యల్లమ్మ గుడి, ప్రక్కనే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం కలదు. ఇందు శివ రాత్రి నందు పెద్ద ఉత్సవం జరుగును. ప్రస్తుతం ఈ చుట్టు ప్రక్కల అనేక వందల కాలనీలు ఏర్పడ్డాయి.
Line 73 ⟶ 70:
[[దస్త్రం:Veda paatasala.JPG|thumb|left|వనస్థలిపుర శ్రీవేంకటేశ్వరాలయ ప్రాంగణంలో వేద పాఠశాల]]
హరిణ వనస్థలి జింకల పార్కు //// ప్రాముఖ్యత...... చరిత్ర.
;హైదరాబాద్ నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పై ఆటో నగర్ ప్రక్కనే 3800 ఎకరాల విస్థీర్ణంలో వున్న ఈ జింకల పార్కు అటవీ శాఖ ఆధ్యర్యంలో వున్నది. హైదరాబాద్ పాలకులలో వివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. దీనినే "మహా వీర హరిణ వనస్థలి" అంటారు. ఇది దేశంలోనె అతి పెద్ద జింకల పార్కుగా ప్రసిద్ది పొందింది. 1994 వ సంవత్సరంలో జాతీయ వనంగా గుర్తించారు. ఈపార్కులో వందలాది క్రిష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, అనేక రకాల పాములు, అలాగె అనేక రకాల పక్షులు , సీతాకోక చిలుకలు వున్నాయి. సీతాకోక చిలుకలకు ప్రత్యేకమైన పార్కు కలదు. ఇందులో వున్న అనేక రకాల ఔషద మొక్కలు ఈ వనానికి వన్నె తెస్తున్నవి. ఇందున్న ప్రత్యేక మైన వృక్షాలు ఈ పార్కును కారడవులను తలపిస్తుంది. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, ఆహార శాలలు కూడ వున్నవి. కార్తీక మాసంలో ఇందు వన భోజనాలు జరుగుతాయి. ఈ హరిణ వనస్థలి పేరుమీదనే "వనస్థలి పురం" ఏర్పాటు అయినది. నగరానికి తూర్పు దిశలో వున్న అతి పెద్ద విహార కేంద్రం ఈ హరిణ వనస్థలి.
 
;హైదరాబాద్ నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పై ఆటో నగర్ ప్రక్కనే 3800 ఎకరాల విస్థీర్ణంలో వున్న ఈ జింకల పార్కు అటవీ శాఖ ఆధ్యర్యంలో వున్నది. హైదరాబాద్ పాలకులలో వివరిచివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. దీనినే "మహా వీర హరిణ వనస్థలి" అంటారు. ఇది దేశంలోనెదేశంలోనే అతి పెద్ద జింకల పార్కుగా ప్రసిద్ది పొందింది. 1994 వ సంవత్సరంలో జాతీయ వనంగా గుర్తించారు. ఈపార్కులో వందలాది క్రిష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, అనేక రకాల పాములు, అలాగెఅలాగే అనేక రకాల పక్షులు , సీతాకోక చిలుకలు వున్నాయి. సీతాకోక చిలుకలకు ప్రత్యేకమైన పార్కు కలదు. ఇందులో వున్న అనేక రకాల ఔషద మొక్కలు ఈ వనానికి వన్నె తెస్తున్నవి. ఇందున్న ప్రత్యేక మైనప్రత్యేకమైన వృక్షాలు ఈ పార్కును కారడవులను తలపిస్తుంది. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, ఆహార శాలలు కూడ వున్నవి. కార్తీక మాసంలో ఇందు వన భోజనాలు జరుగుతాయి. ఈ హరిణ వనస్థలి పేరుమీదనే "వనస్థలి పురం" ఏర్పాటు అయినది. నగరానికి తూర్పు దిశలో వున్న అతి పెద్ద విహార కేంద్రం ఈ హరిణ వనస్థలి.
 
==ఇవి కూడా చూడండి==
* [[హైదరాబాదులో ప్రదేశాలు]]
 
[[వర్గం:హైదరాబాదు]]
.
"https://te.wikipedia.org/wiki/వనస్థలిపురం" నుండి వెలికితీశారు