షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
 
==వ్యక్తిగత జీవితం==
తండ్రి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి [[రాజశేఖర రెడ్డి]], తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు [[వై.ఎస్.విజయమ్మ]]. వైకాపా పార్టీ స్థాపకులు [[జగన్]] కు చెల్లెలు.
 
షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్(బ్రదర్ అనిల్). వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి.షర్మిలకు అనిల్ తో ద్వితీయవివాహం జరిగినది.మొదటి వివాహం మేనమామ ప్రతాపురెడ్డితో జరిగినది.
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు