వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
|}}
 
'''వెల్లుల్లి''' (Garlic) యొక్క శాస్థ్రీయవృక్ష శాస్త్రీయ నామం 'అల్లియం సాటివం' (''Allium sativum''). [[ఉల్లి]] వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్దం గానుపదార్థంగాను మరియు ఆయుర్వేద ఔషదం గానుఔషధంగాను ఉపయోగించబడుతుంది.
 
== ఉపయోగాలు ==
[[వెల్లుల్లిపాయలు]] మసాల దినుసులు జాబితాలోకి వస్తాయి. దీనిని అన్ని రకాల కూరలోను రుచి కొరకు వేస్తారు. ముఖ్యంగా మసాలలకుమసాలాలకు ఇది తప్పనిసరి.
 
దీనిని ఆయుర్వేదంలో కూడకూడా వాడతారు.
 
=== రక్తపోటు నియంత్రణ ===
అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి దివ్యౌషధం. వెల్లుల్లి నైట్రిక్‌ ఆక్సైడ్‌(ఎన్‌వో), హైడ్రోజన్‌ సల్ఫేడ్‌ లాంటి రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. దీనిద్వారా రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
 
== పంట లెక్కలు , ఎగుమతులు, ఆదాయం ==
* ఫిబ్రవరి 2011 నెల మొదటి రోజుల్లో వెల్లుల్లి ధరలు క్వింటాలు 12000 రూపాయలు పలికించి. నెల తరువాత మార్చి 2011 నాటికి క్వింటాలు ధర 4,000 రూపాయలకన్నా తగ్గిపోయింది. వెల్లుల్లి, ఎక్కువగా పండే, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్టాలలో క్వింటాలు 3,000 నుంచి 3,500 రూపాయల ధర ఉంది. 30 రోజులలోనే, దరధర ఇంతగా తగ్గటానికి కారణం, కొత్తపంట మార్కెట్ లోకి రావటమే కారణం. ఇండోర్ లోని ఆలూ-పియాజ్ మండి వర్తకులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. వెల్లుల్లి 2010 సంవత్సరం లో పండినట్లే2011 సంవత్సరం కూడా పంట బాగుంది అనారుఅన్నారు. 10 నుంచి 12 వేల (50 కే.జి) బస్తాలు ఇండోర్ మార్కెట్ కి వస్తున్నాయని కూడా చెప్పారు. గుజరాత్‌లో కూడా వెల్లుల్లి పంట బాగుంది. రాజ్‌కోట్‌ కి 100 కి.మీ దూరంలో ఉన్న గొండాల మార్కెట్‌కి 2000 బస్తాలు (60 కె.జీ) వస్తున్నాయని అన్నారు. రాజ్ కోట్ కి 75 టన్నుల వెల్లుల్లి 2011 మార్చి మొదటి వారంలో వచ్చిందని, అది 100 టన్నులు దాటుతుందని, మరొక 90 టన్నులు కూడా వస్తాయని, ఆ కారణంగా క్వింటాలు ధర 2750 నుంచి 3,000 రూపాయలకి పెరిగిందని వర్తకులు అంటున్నారు. ఫిబ్రవరి 2011 నాడు రాజ్‌కోట్ లో క్వింటాలు 11,250 రూపాయలు పలికింది.
 
* భారత దేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్‌ లు వెల్లుల్లి పంటకు ప్రసిద్ధి. భారత దేశంలో 2.09 లక్షల హెక్టార్లలో వెల్లుల్లి పండుతుంది (2010 జూలై నుంచి 2011 జూన్ వరకు వ్యవసాయ సంవత్సరం లో) గుజరాత్ లో 40,000 హెక్టార్లలో ( గత సంవత్సరం 33,000 హెక్టార్లలో పండించారు), మధ్యప్రదేశ్ లొ 54,000 హెక్టార్లలో ( గత సంవత్సరంలో 40,450 హెక్టార్లలో పండించారు) ఉత్తర ప్రదేశ్ లొఅలో 35,000 హెక్టార్లలో (గత సంవత్సరం 34,470 హెక్టార్లలో) పండించారు.
 
* వెల్లుల్లి ఉత్పత్తి 12.64 లక్షల టన్నులు (ల.ట.) గా అంచనా వేశారు (2010 లో 8.95 లక్షల టన్నులు). మధ్య ప్రదేశ్ లొలో వెల్లుల్లి ఉత్పత్తి 2.28 లక్షల టన్నులుగా అంచనా ( 2010 లో 1.67 ల.ట). గుజరాత్ లో 2.75 ల.ట (2010 లో 2.28 ల.ట). ఉత్తర ప్రదేశ్ లో అంచనా 1.90 ల.ట (2010 లో 1.83 ల.ట).
 
* 2010 సంవత్సరం జూన్ నుంచి ఎగుమతులు పెరగటంతో, వెల్లుల్లి ధరలు పెరగటం మొదలైంది.16,500 టన్నులు ఎగుమతులు జరిగాయి. వీటి విలువ 65 కోట్ల రూపాయలు జనవరి 2011 వరకు. 2011 ఫిబ్రవరి, మార్చి వరకు 25.38 కోట్ల రూపాయల విలువైన 9,250 టన్నులు వెల్లుల్లి ఎగుమతి అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు