పురందర దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
== పురందర దాసు మరియు త్యాగరాజు ==
ప్రముఖ వాగ్గేయకారులు అయిన త్యాగరాజు గారు (మే 4, 1767 జనవరి 6, 1847) పురందర దాసు నుండి ప్రేరణ పొందారని చరిత్రలో చెప్పబడింది. త్యాగరాజు గారు తన రచన ప్రహ్లాద విజయంలో పురందర దాసు గారిని ఈ విధముగా శ్లాఘించారు.
दुरितव्रातमुलेल्लनु परिमार्चेडि हरिगुणमुल बाडुचु नेप्पुडुन् परवशुड वेलयु पुरन्दरदासुनि महिमलनु दलचेद मदिलोन्. పాపములను పారద్రొలుపారద్రోలుభగవంతుదుభగవంతుడు అయిన హరి కీర్తించెద ఎల్లపుడు నేను మదిలోన పురందరుని తలుచుకొని. వీరు ఇద్దరు రాముడు మరియు కృష్ణుడు ఎడల అధిక భక్తి భావం మరియు ఆరాధనా భావము కలిగి వుండెడి వారు. వారి రచనలు ఎంతొఎంతో సాధారణము గాసాధారణముగా వున్నను అంతర్లీనముగా ఎంతొఎంతో తాత్విక ఆధ్యాత్మికత నుఆధ్యాత్మికతను కలిగివుండెడివి. వారు ఇరువురు నరస్తుతిని చేయలేదు. గొప్ప వాగ్గేయకారులయనప్పటికిని ఏనాదు రాజాశ్రము చేయలేదు మరియు రాజ కానుకలను ఇష్టపడలేదు. ఫురందర దాసు తమ సమకాలీనుడయిన విజయనగర రాజ అనుగ్రహము మరియు ఆశ్రయముని ఆశించలేదు. అదే విదముగా త్యాగరాజు కూడా మైసురు, తాంజావురు, మరియు ట్రంవెంకొర్ సంస్థానముల రాజ పిలుపులను తిరస్కరించారు. తమ మనసులోని భావాలను సంగీత రూపంలొ వ్యక్తపరిచి జాతిని వుద్దరించారు.
 
==సత్కారములు==
"https://te.wikipedia.org/wiki/పురందర_దాసు" నుండి వెలికితీశారు