పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| other =
}}
{{nutritionalvalue | name=పెరుగు| kJ=257 | protein=3.5 g | fat= 3.3 g | carbs=4.7 g | sugars=4.7 g (*) | calcium_mg=121 | riboflavin_mg=0.14 | satfat=2.1 g | monofat=0.9 g | vitA_ug= 27 | right=1 | source_usda=1 | note=(*) నిల్వ ఉంచినపుడు [[లాక్టోజ్ ]] నిల్వ ఉంచినపుడు తగ్గిపోతుంది.}}
[[File:Cacik-1.jpg|thumb|''[[చసిక్]]'', పెరుగుతో చేసిన చల్లని టర్కీ దేశపు వంటకం, ]]
'''పెరుగు''' లేదా '''దధి''' ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన [[పాలు|పాల]]లో గోరువెచ్చగా ఉండగా [[మజ్జిగ]] చుక్కలను వేస్తే పాలు గట్టిగ తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి [[వెన్న]], [[నెయ్యి]], [[మీగడ]] లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. బరువును పెంచుతుంది. శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు