"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

→‎పరిశ్రమ: విజయవాహినీ మరియు ప్రసాద్ స్టూడియోలు
(విశ్వమోహిని)
(→‎పరిశ్రమ: విజయవాహినీ మరియు ప్రసాద్ స్టూడియోలు)
 
== పరిశ్రమ ==
[[మూలా నారాయణస్వామి]], [[బి.నాగిరెడ్డి]] లు 1948 లో [[చెన్నై]] కేంద్రంగా [[విజయ వాహినీ స్టూడియోస్]] స్థాపించారు. [[భక్తప్రహ్లాద (సినిమా)]] తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన [[ఎల్.వి.ప్రసాద్]] కుడా చెన్నై యే కేంద్రంగా 1956 లో [[ప్రసాద్ స్టూడియోస్]] ని స్థాపించారు.
 
ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. 2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
 
10,311

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/859339" నుండి వెలికితీశారు