గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 296:
:[[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానాధీడు]]డైన రాంభూపాల్ 1962లో గద్వాల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1957లో పోటీపడిన డి.కె.సత్యారెడ్డి, పాగ పుల్లారెడ్డిల సయోధ్యలో భాగంగా రాజీ అభ్యర్థిగా రాంభూపాల్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. ఆ తరువాత ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం నుండి మరో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాలేడు.
;పాగ పుల్లారెడ్డి:
:స్వాతంత్ర్య సమరయోధుల జిల్లా అద్యక్షుడిగాఅధ్యక్షుడిగా పనిచేసిన<ref> [[ఈనాడు]] దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008 </ref> పాగ పుల్లారెడ్డి [[మహాత్మాగాంధీ]] స్పూర్తితో జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై అనేక ఉద్యమాలలో పాలుపంచుకున్నాడు. స్వాతంత్ర్యానంతరం రాజకీయాలలొ అనేక పదవులు పొంది గద్వాల పట్టణానికి సేవలందించాడు. [[1972]]లో గద్వాలలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఇతనిదే. 1972 శాసనసభ ఎన్నికలలో డి.కె.సత్యారెడ్డిపై విజయం సాధించి ఆరేళ్ళపాటు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. అంతకు క్రితం [[1952]]లో తొలి శాసనసభ ఎన్నికలలో గెలిచిన ఘనత కూడా ఇతనిదే. [[1983]]లో డి.కె.సమరసింహారెడ్డి చేతిలో ఓడిపోయాడు. అక్టోబరు 20, 2010న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010</ref>
;డి.కె.సత్యారెడ్డి: పురపాలక సంఘము చైర్మెన్‌గాను, 1978లో శాసనసభ్యుడిగాను ఎన్నికైన డి.కె.సత్యారెడ్డి నియోజకవర్గంలో ప్రముఖ నేతగా ఎదిగాడు. ఇప్పటికీ గద్వాల నియోజకవర్గంలో డి.కె. వారసులే రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
;సమర సింహారెడ్డి: