పేరడైజ్ లాస్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
==ఇతరవిషయాలు==
బైబిలులో ఆజ్ఞాతిక్రమము అనగా దేవుడు చేయవద్దన్న పని చేయడం. ఆదికాండంలో దేవుడు జ్ఞాన్నిచ్చే ఫలాన్ని తినవద్దని ఆదాము అవ్వలకు ఆజ్ఞను జారీ చేశాడు. సాతాను ప్రలోభంతో ఆదాము అవ్వలు నిషేధ ఫలాన్ని తిని ఆజ్ఞాతిక్రమము చేసారు. క్రైస్తవేతరులు పొరపాటుగా మానవులు లైంగిక కార్యంలో పాల్గొనడం ఆజ్ఞాతిక్రమం అని బైబిలు చెబుతోందని భావిస్తారు. పేరడైజ్ లాస్ట్ లో జాన్ మిల్టన్ బైబిల్ లో కొద్దిగా ఉన్న ఆదాము అవ్వల చరిత్రను కల్పితంగా పొడిగించి అద్భుత కావ్య రూపంగా చేశాడు.
==లంకెలు==
*http://en.wikipedia.org/wiki/Paradise_Lost
*http://www2.hn.psu.edu/faculty/jmanis/milton/pl_r.pdf
*http://www.afghanjc.com/wp-content/uploads/2013/03/ParadiseLost.pdf
 
 
[[వర్గం: ఆంగ్ల సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/పేరడైజ్_లాస్ట్" నుండి వెలికితీశారు