బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 27 interwiki links, now provided by Wikidata on d:q470747 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[ఫైలు:Sprained foot.jpg|thumb|200px|A mild second-degree sprained ankle, rotated inwards]]
 
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో [[స్నాయువు]] లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడాంమలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన [[నొప్పి]] కలుగుతుంది. దీనినే '''బెణుకులు''' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
 
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
 
== తీవ్రత బట్టి వర్గీకరణ ==
బెణుకు ని ఆంగ్లం లొఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొభాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
* మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు