2007: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 35:
* [[జూన్ 27]]: [[యునైటెడ్ కింగ్‌డమ్]] ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
=== జూలై ===
* [[జూలై 4]]: 50 నక్షత్రాల [[అమెరికా]] జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. [[1912]] నుంచి [[1959]] వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేధించబడిందిచేధించబడింది.
* జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపైకైందిఎంపికైంది.
* [[జూలై 25]]: [[భారత రాష్ట్రపతి]]గా [[ప్రతిభా పాటిల్]] పదవిని చేపట్టింది.
 
* [[జూలై 28]]: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్‌]] వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి,ముదిగొండ లొముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
 
=== ఆగష్టు ===
* [[ఆగష్టు 2]]: [[ఆంధ్ర ప్రదేశ్]] గవర్నర్‌గా [[నారాయణదత్త్ తివారీ]] ప్రమాణస్వికారం.
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు