నంది నాటక పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నంది నాటక పరిషత్తు''' 19991998 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది.నంది .నాటకోత్సవం పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర ,టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ప్రతి సంవత్సరం నంది నాటకోత్సవాల్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమాజాలనుండి ఎంట్రీలను స్వీకరించి ప్రాథమిక న్యాయ నిర్ణేతల ద్వారా స్క్రూటినీలు చూసి తుదిపోటీలకు 10 పద్యనాటకాలు ,10 సాంఘిక నాటకాలు ,12 సాంఘిక నాటికలు మరియు 12 బాలల నాటికలను ఎంపిక చేస్తారు.వీటినుండి ఉత్తమ ప్రదర్శనకు -బంగారు నంది , ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు - రజత నంది బహుమతులతో పాటుగా నగదు పురస్కారం కూడా ఇస్తారు.
నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి 'నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషకం తో ఘనంగా సత్కరిస్తున్నారు. ఇంతవరకు ఈ పురస్కారాన్ని పొందినవారు ;-1998 అబ్బూరి కమలాదేవి - పద్యనాటకం ,1999 ,వేమూరి రామయ్య -పద్యనాటకం - -2000 ఆచంట వెంకటరత్నం నాయుడు - పద్యనాటకం -2001, జె.సిద్దప్ప నాయుడు - చారిత్రక,పద్యనాటకం -2002 , పృథ్వి వెంకటేశ్వర్ రావు - పద్యనాటకం ,-2003 ఆర్.వి.చలం -సాంఘిక నాటకం ,-2004 తెలుగు కనకం -పద్యనాటకం -2005,దుగ్గిరాల సోమేశ్వర్ రావు -సాంఘిక నాటకం -2006 ,బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి -పద్యనాటకం -2007 , బి.భానుప్రకాష్ - సాంఘిక నాటకం - 2008 , లొద్దిపల్లి అల్లాబకష్ మొల్ల - పద్యనాటకం ,- 2009 చాట్ల శ్రీరాములు - సాంఘిక నాటకం - 2010 , జి.ఎస్.ఎన్. శాస్త్రి - పద్యనాటకం -2011 , ,కె.ఎస్.టి .శాయి - పద్యనాటకం 2012. మొదలి నాగభూషణ శర్మ -సాంఘిక నాటకం
 
 
నంది నాటకోత్సవంలో పది పద్య నాటకాల్ని పరిషత్తు గుర్తిస్తుంది. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నాటక బృందాలు ప్రదర్శిస్తాయి. వాటిలో ఉత్తమ ప్రదర్శనకు Rs.15000 నగదుతో సహా బంగారు, వెండి మరియు బ్రాంజ్ పతకాలను బహుకరిస్తారు. రెండవ ఉత్తమ ప్రదర్శనకు వెండి నందిని బహుకరిస్తారు. ఉత్తమ కళాకారులకు బ్రాంజ్ నందిని ఇస్తారు.
*1998- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 1999 మే 23 నుండి 31 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1.శ్రీ శ్రీనివాస కళాభారతి నృత్య కళాశాల , తిరుపతి వారి 'శ్రీ శ్రీనివాస కళ్యాణం ' 2.శ్రీ సాయి విజయ నాట్యమండలి (సురభి ) హైదరాబాద్ వారి -'శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం .
సాంఘిక నాటకాలు - 1.బహురూప నట సమాఖ్య ,విశాఖపట్నం వారి 'కించిత్ భోగం ' 2.భూమిక , హైదరాబాద్ వారి 'చరణ దాసు '
సాంఘిక నాటికలు - 1. గంగోత్రి ,పెదకాకాని వారి ' హింసధ్వని ' 2. గురజాడ కళామందిర్ , విజయవాడ వారి ' మనుధర్మం '
 
*1999- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2000 మే 22 నుండి 28 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1.శ్రీ సత్యసాయి కళానికేతన్,హైదరాబాద్ వారి 'శ్రీ కృష్ణతులాభారం ' 2. సవేరా ఆర్ట్స్ కడప వారి -'శ్రీ రామ వనవాసం ' .
సాంఘిక నాటకాలు - 1.గంగోత్రి ,పెదకాకాని వారి ' వానప్రస్థం ' 2. బహురూప నట సమాఖ్య ,విశాఖ పట్నం వారి ' కలల రాజ్యం '
సాంఘిక నాటికలు - 1. సంగం డైరీ క్రియేషన్స్ , వడ్లమూడి వారి ' ' 2. ఎల్.వీ.ఆర్ క్రియేషన్స్ , గుంటూరు వారి ' జారుడు మెట్లు '
 
*2000- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2001 మే 28 నుండి జూన్ 4 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1.సంస్కార భారతి ,హైదరాబాద్ వారి ' మహాకవి కాళిదాసు ' 2. విజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి ,తెనాలి వారి -' తిరుపతమ్మ కథ ' .
సాంఘిక నాటకాలు - 1. వంశీ నిరంజన్ కళాకేంద్రం ,హైదరాబాద్ వారి ' ప్రతిస్పందన ' 2. కళాదర్శిని, విజయవాడ వారి ' ప్రేమ సామ్రాజ్యం '
సాంఘిక నాటికలు - 1. ఎల్.వీ.ఆర్ క్రియేషన్స్ , గుంటూరు వారి ' మేలుకొలుపు ' 2. సాగరి ,చిలకలూరిపేట వారి ' వఱడు '
 
*2001- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2002 మే 28 నుండి జూన్ 3 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న , విశాఖపట్నం వారి ' అశ్వత్థామ ' 2. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ , హైదరాబాద్ వారి ' శ్రీనాథుడు ' .
సాంఘిక నాటకాలు - 1. కళావాణి , ఉభయగోదావరులు వారి ' అమరజీవి ' 2. రమణీయ రంగం ,హైదరాబాద్ వారి ' గాంధీ జయంతి '
సాంఘిక నాటికలు - 1. శ్రీ సద్గురు కళానిలయం ,గుంటూరు వారి ' బహురూపి ' 2. అభ్యుదయ కళాసమితి ,ఒంగోలు వారి ' పోనీ పోనీ పోతే పోనీ '
 
*2002- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2003 మే 28 నుండి జూన్ 8 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1.కళాతరంగిణి ,విశాఖపట్నం వారి ' శ్రీ కృష్ణాజనేయ యుద్ధం ' 2. శ్రీ మీరా కళాజ్యోత్స్న , విశాఖపట్నం వారి -' గుణనిధి ' .
సాంఘిక నాటకాలు - 1. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ' 2. కళారాధన , హైదరాబాద్ వారి ' జీవన్నాటకం '
సాంఘిక నాటికలు - 1. ఎస్.ఎన్.ఎం.క్రియేషన్స్ క్లబ్ , వరంగల్ వారి ' మూడోపాదం ' 2. రసఝరి , పొన్నూరు వారి ' సంపద '
 
*2003- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2004 జూన్ 19 నుండి జూన్ 26 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న , విశాఖపట్నం వారి -' చిరుతొండ నంబి ' 2. యువకళావాహిని , హైదరాబాద్ వారి -' రాణాప్రతాప్ ' .
సాంఘిక నాటకాలు - 1. కళాలయ ,కొలకలూరు వారి ' ఎక్కడ ఉన్నా ఏమైనా ' 2. అమృత వర్షిణి కల్చరల్ అసోసియేషన్ , హైదరాబాద్ వారి ' టామీ '
సాంఘిక నాటికలు - 1. స్వర్ణభారతి కల్చరల్ క్లబ్ , గుంటూరు వారి ' ఆశల "పల్లె " కి ' 2. కళాప్రియ రాజమండ్రి వారి ' ఆల్బం '
 
 
*1999-20034 - రవీంద్ర భారతి, హైదరాబాద్
*2005 - తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ
*2006 - మహతి ఆడిటోరియం, తిరుపతి
"https://te.wikipedia.org/wiki/నంది_నాటక_పరిషత్తు" నుండి వెలికితీశారు