పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
 
==పెరుగు-కామెర్లు==
కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషథం. ఎందుకంటే హైపర్ టైటిస్హెపటైటిస్ వచ్చినవారికి రక్తంలో అమ్మోనియా శాతం పెరిగి కోమాలోనికోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పెరుగు వాడటం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలని నిరోధిస్తుంది. కామెర్లు వచ్చిన వారిలో పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తెఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
 
==పెరుగు-చర్మవ్యాథులు==
చర్మ వ్యాథులున్నవారికి కూడా పెరుగు,మజ్జిగ ఉపయోగం అమోఘం. సొరియాసిస్,ఎగ్జిమా ఉన్నవారికి పెరుగుగానీ, మజ్జిగ గాని పై పూతగా వాడితె మంచి ఫలితాలుంటాయి. పలుచని పెరుగులో ముంచిన బేండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతంపై కొద్ది సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది.
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు